విశాఖలో మోదీ పర్యటన..! 19 h ago
విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకున్న ప్రధాని మోదీ. ఆయనకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్, పురందేశ్వరి. మోదీ సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం వరకు రోడ్ షో చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వెంట పవన్, చంద్రబాబు ఉన్నారు. తరువాత సభలో పాల్గొననున్నారు. మోడీ టూర్ నేపథ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు.